- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ సీఎం కేజ్రివాల్ కీలక నిర్ణయం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కాలుష్యనివారణ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం కాలుష్యకారకులకు రూ. కోటి జరిమానా, ఐదేండ్ల పాటు జైలు శిక్ష వేస్తూ ఆర్డినెన్స్ తెచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ తరహాలోనే ఢిల్లీలో కాలుష్య నివారణ కోసం.. నూతన పారిశ్రామిక ఏరియాల్లో మ్యానుఫాక్చరింగ్ చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి వాటికి అనుమతి లేదని స్పష్టం చేశారు. కేవలం అత్యున్నత స్థాయిలో నడుస్తున్న కంపెనీలే కొనసాగుతాయన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కాలుష్యనివారణ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం కాలుష్యకారకులకు రూ. కోటి జరిమానా, ఐదేండ్ల పాటు జైలు శిక్ష వేస్తూ ఆర్డినెన్స్ తెచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ తరహాలోనే ఢిల్లీలో కాలుష్య నివారణ కోసం.. నూతన పారిశ్రామిక ఏరియాల్లో మ్యానుఫాక్చరింగ్ చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి వాటికి అనుమతి లేదని స్పష్టం చేశారు. కేవలం అత్యున్నత స్థాయిలో నడుస్తున్న కంపెనీలే కొనసాగుతాయన్నారు.
Next Story






