ఆ కరోనా మరణంపై నివేదిక ఇవ్వు : హెచ్‌ఆర్సీ

by Shyam |

<p>దిశ, వెబ్ డెస్క్: నల్లగొండ జిల్లాలో కరోనా మరణం ఘటనను హెచ్ ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఆ ఘటనను మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనకు సంబంధించి ఆగస్టు 21 లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని నల్లగొండ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెట్ ను ఆదేశించింది.</p>

ఆ కరోనా మరణంపై నివేదిక ఇవ్వు : హెచ్‌ఆర్సీ
X

దిశ, వెబ్ డెస్క్: నల్లగొండ జిల్లాలో కరోనా మరణం ఘటనను హెచ్ ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఆ ఘటనను మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనకు సంబంధించి ఆగస్టు 21 లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని నల్లగొండ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెట్ ను ఆదేశించింది.

Next Story