360°లో అందాలను చూపించిన నటి.. నెటిజన్లు ఫైర్

1638
janhvi kapoor

దిశ, సినిమా: బీ టౌన్ బ్యూటీ జాన్వీకపూర్ సోషల్ మీడియాలో భారీస్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కుంటోంది. జాన్వీ తన సోదరి, ఫ్రెండ్స్‌తో కలిసి ఓ మాల్ నుంచి బయటకు వచ్చేటపుడు ఫొటోగ్రాఫర్లతో ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు మండి పడుతున్నారు. ఫొటోగ్రాఫర్ విరాల్ భయానీ షేర్ చేసిన ఈ వీడియోలో.. జాన్వీ కపూర్‌ను కెమెరాకు ఫోజులివ్వమని ఫొటో గ్రాఫర్లు అడిగారు. కానీ తనను కాదన్నట్లు వ్యవహరించిన జాన్వీ కారెక్కి వెళ్లిపోయింది. ఈ క్రమంలో వీడియో చూసిన నెటిజన్లు అంత పొగరెందుకని ప్రశ్నిస్తూనే. ‘నటి తన స్నేహితుల కోసం వెతుకుతున్నట్లు యాక్టింగ్ చేస్తూ 360°లో తన అందాలను చూపించింది’ అంటే ‘మేడమ్‌ ఆటిట్యూడ్ చూడండి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నేర్చుకున్న గుణపాఠం ఇదే సామ్ సంచలన పోస్ట్.. చైతన్య కోసమేనా ?

360°లో అందాలను చూపించిన జాన్వీకపూర్ -వీడియో

నా బాడీ అతనికే సొంతం.. తనే తాకాలని కోరుకుంటున్నా : అందాల నటి