- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > దేశం-విదేశం > మరో దారుణం.. కొడుకు, భర్తను వదిలేసి ప్రియుడితో రొమాన్స్.. లైవ్‌లోనే చనిపోయిన భర్త..(వీడియో)
మరో దారుణం.. కొడుకు, భర్తను వదిలేసి ప్రియుడితో రొమాన్స్.. లైవ్‌లోనే చనిపోయిన భర్త..(వీడియో)
by Sujitha Rachapalli |
ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇద్దరి కారణంగా పుట్టిన నాలుగేళ్ల కొడుకును అనాథగా మార్చేశారు. కాగా ఢిల్లీ నిహాల్ విహార్ ఏరియాకు చెందిన వికాస్

X
దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇద్దరి కారణంగా పుట్టిన నాలుగేళ్ల కొడుకును అనాథగా మార్చేశారు. కాగా ఢిల్లీ నిహాల్ విహార్ ఏరియాకు చెందిన వికాస్.. తనకు అప్పు ఉందనే కారణంగా తనను, కొడుకును భార్య వదిలేసిందని.. షకీబ్ అనే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుందని చెప్పాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలను, తన పరిస్థితిని లైవ్ వీడియోలో చెప్పుకొచ్చిన బాధితుడు.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Next Story






