యువ భారతీయ నిపుణుల కోసం 3,000 వీసాలను ప్రకటించిన UK

by Disha Web Desk 12 |
యువ భారతీయ నిపుణుల కోసం 3,000 వీసాలను ప్రకటించిన UK
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని మోడీ యూకే అద్యక్షుడు రీషి సునక్ ను కలిసిన తర్వాత సునక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా యూకే ప్రధానమంత్రి కార్యాలయం బుధవారం ట్వీట్ చేసింది. వారీ ట్వీట్‌లో "ఈ రోజు UK-ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్‌ను ధృవీకరించింది, డిగ్రీ-విద్యావంతులైన 18-30 సంవత్సరాల వయస్సు గల భారతీయ పౌరులు రెండు సంవత్సరాల వరకు జీవించడానికి మరియు పని చేయడానికి UK కి రావడానికి 3,000 స్థలాలను అందిస్తోంది." అని రాసుకొచ్చారు. కాగా G20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని UK ప్రధాని రిషి సునక్ కలిసిన తర్వాత ఈ ప్రకటన వెలువడటం విశేషం.

Next Story