SRH Vs GT మ్యాచ్ రద్దు.. అయినా ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్

by Rajesh |
SRH Vs GT మ్యాచ్ రద్దు.. అయినా ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024లో హైదరాబాద్-గుజరాత్ మ్యాచ్ రద్దు అయింది. హైదరాబాద్‌లో సాయంత్రం నుంచి వర్షం కురవగా.. ఉప్పల్ స్టేడియం వద్ద వర్షం తగ్గలేదు. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. హైదరాబాద్, గుజరాత్ టీమ్స్‌కి చెరో పాయింట్ కేటాయించారు. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 15 పాయింట్లతో ఎస్ఆర్‌హెచ్ నేరుగా ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు కోల్‌కతా, రాజస్థాన్, హైదరాబాద్ జట్లు ప్లే ఆఫ్‌కు అర్హత సాధించాయి. నాలుగో బెర్తు కోసం చెన్నై, బెంగళూరు జట్లు పోటీలో ఉన్నాయి.

Next Story

Most Viewed