- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పి బ్రిడ్జి పైనుంచి కిందపడి..
ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పి బ్రిడ్జి పైనుంచి కిందపడి..

X
దిశ, వెబ్‌డెస్క్: బిహార్‌లో ఘోర రైలు ప్రమాదం(Train Accident) జరిగింది. పట్టాలు తప్పి బ్రిడ్జి పైనుంచి గూడ్స్ రైలు పడిపోయింది. ఆదివారం తెల్లవారుజామున టెల్వాబజార్ ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రైల్వే పోలీసులు, RPF మరియు రైల్వే సాంకేతిక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమదానికి సంబంధించిన గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






