- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మా పోరాటానికి మొదటి విజయం ఇది: రెజ్లర్లు
by Malleboina Mahesh |
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) యొక్క అన్ని కార్యకలాపాలకు బాధ్యత వహించాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) నిర్ణయించింది

X
దిశ, వెబ్‌డెస్క్: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) యొక్క అన్ని కార్యకలాపాలకు బాధ్యత వహించాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) నిర్ణయించింది. దీంతో గత కొద్దిరోజులుగా WFI ఛీఫ్ బ్రిజ్ భూషణ్ బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రెజ్లర్లు స్పందించారు. ఇది మా పోరాటానికి మొదటి అడుగు అని చెప్పుకొచ్చారు. "మా పోరాటం సరైన స్థాయిలో ప్రారంభమైంది, ఇది మాకు విజయం, మాకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది" అని బజరంగ్ పునియా అన్నారు.
Next Story






