- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అస్సాంలో ఈశాన్య రాష్ట్రానికి చెందిన తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
by Kodari Anjali |
అస్సాంలో ఈశాన్య రాష్ట్రానికి చెందిన మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: అస్సాంలో ఈశాన్య రాష్ట్రానికి చెందిన మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. ఇది గౌహతి, పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్‌పైగురి మధ్య నడుస్తుంది. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఈ దూరాన్ని కేవలం 5 గంటల 30 నిమిషాల్లో చేరుకుంటుంది. కాగా ఇది ఈ మార్గంలో ప్రస్తుతం ఉన్న అత్యంత వేగవంతమైన రైలు కంటే ఒక గంట తక్కువ. ఈ వందే భారత్ ట్రైన్ తో పాటుగా.. డీఎంయూ/మెము షెడ్డును కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు.
Next Story






