- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్వలింగ సంపర్కులకు ఆదేశంలో మరణ శిక్షే
by Kema Shiva Kumar |
స్వలింగ సంపర్కుల విషయంలో ఉగాండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : స్వలింగ సంపర్కుల విషయంలో ఉగాండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్.జీ.బీ.టీ.క్యూ (Lesbian, Gay, Bisexual, Transgender and Queer.”) కు వ్యతిరేకంగా రూపొందించిన చట్టాన్ని ఆ దేశ అధ్యక్షుడు యోవెరీ ముసెవెని (78) తాజాగా ఆమోదించారు. 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారితో స్వలింగ సంపర్కంలో పాల్గొన్నా, హెచ్‌ఐవీ/ఎయిడ్స్ ఉన్న వారు స్వలింగ సంపర్కంలో పాల్గొన్నా తక్షణమే వారికి మరణశిక్ష విధిస్తారు. హోమో సెక్సువాలిటీని ప్రమోట్ చేస్తే దాదాపుగా 20 ఏళ్ల జైలు శిక్ష విధించనున్నారు.
Next Story






