- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒక్కరోజే పార్లమెంట్ ఉభయసభల్లో 92 మంది సభ్యుల సస్పెన్షన్
పార్లమెంట్ ఉభయసభల్లో 92 మంది సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. రాజ్యసభలో 45 మందిని, లోక్‌సభలో 36 మందిని ఛైర్మన్ సస్పెండ్ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఉభయసభల్లో 92 మంది సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. రాజ్యసభలో 46 మందిని, లోక్‌సభలో 46 మందిని ఛైర్మన్ సస్పెండ్ చేశారు. శీతాకాల సమావేశాల మొత్తానికి సస్పెండ్ చేస్తూ ఛైర్మన్ ఉత్తర్వులు జారీ చేశారు. స్మోక్ అటాక్ నేపథ్యంలో బయటపడిన భద్రతా వైఫల్యం గురించి చర్చించాలని ఇవాళ విపక్షాలు ఉభయసభల్లో డిమాండ్ చేశాయి. దీంతో ఆ సభలను తప్పక స్పీకర్ వాయిదా వేశారు. మరోవైపు సస్పెండ్ అయిన ఎంపీలు ఇవాళ పార్లమెంట్‌లోని మకర ద్వారం వద్ద నిరసన చేపట్టారు. ఇవాళ ఒక్కరోజే ఏకంగా డెబ్బై తొమ్మిది మంది సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు.
Next Story






