- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > దేశం-విదేశం > Bengaluru: చిన్నస్వామి మైదానంలో తొక్కిసలాట.. RCB అభిమాని మృతి, మరో ఇద్దరికి సీరియస్
Bengaluru: చిన్నస్వామి మైదానంలో తొక్కిసలాట.. RCB అభిమాని మృతి, మరో ఇద్దరికి సీరియస్
by Gantepaka Srikanth |
బెంగళూరు(Bangalore)లోని చిన్నస్వామి మైదానం(Chinnaswamy Stadium)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాటలో ఆర్సీబీ(RCB) అభిమాని మృతిచెందారు.

X
దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు(Bangalore)లోని చిన్నస్వామి మైదానం(Chinnaswamy Stadium)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాటలో ఆర్సీబీ(RCB) అభిమాని మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారగా.. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 18వ సీజన్ ఛాంపియన్‌గా ఆర్సీబీ జట్టు నిలిచిన విషయం తెలిసిందే. నిన్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ మైదానం వేదికగా జరిగిన ఫైనల్‌లో 6 పరుగుల తేడాతో పంజాబ్‌పై విజయం సాధించింది. అయితే ఈ విజయాన్ని ఫ్యాన్స్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని ఆర్సీబీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ క్రమంలోనే చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు జట్టుకు సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇది వీక్షించేందుకు భారీ ఎత్తున అభిమానులు చిన్నస్వామి మైదానికి చేరుకున్నారు. దీంతో తొక్కిసలాట జరిగింది.
Next Story






