- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'X' సేవల్లో తీవ్ర అంతరాయం
by Muthe.Rajitha |
క్లౌడ్, సీడీఎన్ సర్వీస్‌ల ప్రొవైడర్ క్లౌడ్‌ఫ్లేర్‌లో సమస్యల కారణంగా ఎక్స్, ఓపెన్ ఏఐ సంస్థల సేవల్లో అంతరాయం ఏర్పడింది.

X
దిశ, వెబ్ డెస్క్ : క్లౌడ్, సీడీఎన్ సర్వీస్‌ల ప్రొవైడర్ క్లౌడ్‌ఫ్లేర్‌లో సమస్యల కారణంగా ఎక్స్, ఓపెన్ ఏఐ సంస్థల సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఆయా వెబ్‌సైట్లు ఓపెన్ చేస్తుంటే ‘ఎర్రర్ కోడ్ 500’ అని వస్తోందని వేలాది యూజర్స్ ఇతర సోషల్ మీడియా సైట్లలో పోస్టులు చేస్తున్నారు. వీటితోపాటు పేపాల్, ఉబర్ లాంటి సర్వీసుల కూడా సరిగ్గా పని చేయడం లేదని చెబుతున్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.37 గంటలకు ఈ సేవల్లో అంతరాయం మొదలవగా.. ఇప్పటి వరకు సమస్య కొనసాగుతోంది. మరోవైపు ఈ విషయంలో క్లౌడ్‌ఫ్లేర్ టీమ్ స్పందించి.. సమస్యను సార్ట్ ఔట్ చేసే పనిలో ఉన్నామని పేర్కొన్నారు.
Next Story






