Sasikala నుంచి నాకు ప్రాణహాని ఉంది: జయలలిత మేనకోడలు

by Malleboina Mahesh |   (  Updated:2022-12-17 04:16:43  IST  )

శశికల నుంచి నాకు మా కుటుంబానికి ప్రాణహాని ఉందని జయలలిత మేనకోడలు దీప ఆరోపించారు. తనకు వివిధ వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని..

Sasikala నుంచి నాకు ప్రాణహాని ఉంది: జయలలిత మేనకోడలు
X

దిశ, వెబ్‌డెస్క్: శశికల నుంచి నాకు మా కుటుంబానికి ప్రాణహాని ఉందని జయలలిత మేనకోడలు దీప ఆరోపించారు. తనకు వివిధ వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. తమకు కాల్ చేసి.. నన్ను, నా కుటుంబాన్ని కించపరిచేలా నోటికొచ్చినట్లు తిడుతున్నారని చెప్పుకొచ్చింది. అలాగే జయలలిత మరణంపై విచారణ పూర్తి చేయాలని.. ఆమె మృతికి కారకులకు శిక్ష పడాలని జయలలిత మేనకోడలు దీప పోలీసులను కోరింది.

Also Read...

Rahul Gandhi అన్ని హద్దులు దాటారు.. రాహుల్ సైనికుల వ్యాఖ్యలపై సీఎం ఫైర్..

Next Story