- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్ళి వేడుకలో సర్పంచ్ దారుణ హత్య
by Muthe.Rajitha |
ఓవైపు పెళ్లి జరుగుతుండగా.. అదే పెళ్ళిలో సర్పంచ్ ను దారుణంగా హత్య చేసారు.

X
దిశ, వెబ్ డెస్క్ : ఓవైపు పెళ్లి జరుగుతుండగా.. అదే పెళ్ళిలో సర్పంచ్ ను దారుణంగా హత్య చేసారు. పంజాబ్ లో జరిగిన ఈ హత్య తీవ్ర కలకలం రేపింది. అమృత్ సర్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సర్పంచ్ జర్మన్ సింగ్ ఓ వివాహ వేడుకలో హత్యకు గురయ్యాడు. దుండగుడు జర్మన్ సింగ్ పై కాల్పులు జరిపి, అక్కడి నుంచి పారిపోయాడు. తక్షణమే అతన్ని ఆసుపత్రికి తరలించినప్పటికీ.. పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు జరపడంతో అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఇది వరకే జర్మన్ సింగ్ పై రెండుసార్లు దాడులకు పాల్పడ్డట్టు సమాచారం.
Next Story






