- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రాణ త్యాగానికైనా సిద్ధం: మమతా బెనర్జీ
by Malleboina Mahesh |
రంజాన్ సందర్భంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో కొంతమంది విద్యేష రాజకీయాలు చేస్తున్నారని

X
దిశ, వెబ్‌డెస్క్: రంజాన్ సందర్భంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో కొంతమంది విద్యేష రాజకీయాలు చేస్తున్నారని, దేశాన్ని విభజించేందుకు ప్రతయ్నిస్తున్నారని ఆరో మండి పడ్డారు. అలాంటి వారి నుంచి దేశాన్ని కాపాడటానికి, దేశాన్ని సమైక్యంగా ఉంచేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు మమత అన్నారు. అలాగే తాము పశ్చిమ బెంగాల్‌లో శాంతి నెలకొనాలని కోరుకుంటున్నామని.. అల్లర్లు వద్దని..దేశంలో ఎటువంటి విభేదాలు లేవని సీఎం మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు.
Next Story






