- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాపులర్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. దుబాయ్ విమానాశ్రయంలో అదుపులోకి
by Sujitha Rachapalli |
బిగ్ బాస్ 16 కంటెస్టెంట్ అబ్దు రోజిక్‌ను అరెస్ట్ చేశారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దొంగతనం ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. అతని బృందం ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. యూఏఈ అధికారుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

X
దిశ, వెబ్ డెస్క్: బిగ్ బాస్ 16 కంటెస్టెంట్ అబ్దు రోజిక్‌ను అరెస్ట్ చేశారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దొంగతనం ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. అతని బృందం ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. యూఏఈ అధికారుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అసలు ఏం జరిగిందనేది క్లారిటీ లేదు. అబ్దు ప్రాతినిధ్యం వహిస్తున్న S-లైన్ ప్రాజెక్ట్ మీడియాతో మాట్లాడుతూ.. ‘అతను దొంగతనం ఆరోపణలపై అదుపులోకి తీసుకోబడ్డాడని మాకు తెలుసు’ అని చెప్పింది, కానీ మరిన్ని వివరాలు ఇవ్వడానికి నిరాకరించింది. అయితే అబ్దు రోజిక్ వివరణ ఇచ్చిన తర్వాత విడుదలయ్యాడు. దుబాయ్‌లో షెడ్యూల్ చేయబడిన అవార్డు వేడుకకు హాజరయ్యాడు.
Next Story






