- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OYO ROOM : ఓయో రూమ్‌లో రాసలీలలు.. భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన భార్య.. నగ్నంగా పరుగెత్తిన ప్రియుడు..
ఉత్తరప్రదేశ్ హాపూర్ జిల్లాలోని ఓయో హోటల్‌లో సినిమాను తలపించే ఉత్కంఠభరిత సంఘటన చోటుచేసుకుంది. ఓ వివాహిత మహిళ తన ప్రియుడితో కలిసి రొమాన్స్‌లో మునిగిపోయింది. అంతా బాగానే ఉందనుకునే టైమ్‌కు

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ హాపూర్ జిల్లాలోని ఓయో హోటల్‌లో సినిమాను తలపించే ఉత్కంఠభరిత సంఘటన చోటుచేసుకుంది. ఓ వివాహిత మహిళ తన ప్రియుడితో కలిసి రొమాన్స్‌లో మునిగిపోయింది. అంతా బాగానే ఉందనుకునే టైమ్‌కు.. అనుకోని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇద్దరూ నగ్నంగా.. రొమాన్స్‌లో లీనమై ఉండగా.. అకస్మాత్తుగా సీన్‌లోకి ఒక ఫ్యామిలీ ఎంటర్ అయింది.
మహిళ భర్త, మామ, బంధువులు దాడి చేస్తూ హోటల్‌కు చేరుకున్నారు. భర్త, ఒక సినిమా డిటెక్టివ్‌లా.. భార్య ఎంజాయ్ చేస్తున్న ఓయో హోటల్‌కు వచ్చి తలుపు తట్టాడు. బలవంతంగా తలుపు తెరవగా.. అలర్ట్ అయిన మహిళ బాత్‌రూమ్‌లో దాక్కుంటే.. ఆమె ప్రియుడు నగ్నంగానే పారిపోయాడు. మూడవ అంతస్తు నుండి దూకి.. హైవేపైకి పరుగెత్తాడు.
అసలు ట్విస్ట్...
పోలీసులు రంగంలోకి దిగారు. మహిళ బాత్‌రూమ్ నుండి బయటకు వచ్చింది. యూ-టర్న్ తీసుకుంది. తన ప్రియుడు తనను బలవంతంగా సంబంధంలోకి లాగాడని ఆరోపించింది. మ్యారేజ్ చేసుకుంటానని ఫాల్స్ ప్రామిస్ చేసి శారీరకంగా వాడుకున్నాడని.. రేప్ కేసు పెట్టింది. కానీ హోటల్‌లో మిగిలిన బట్టలు.. వైరల్ అయిన వీడియో.. ఆ యువకుడు కెమెరాలో చిక్కిన దృశ్యం.. వేరే కథ చెప్పాయి. కాగా సదరు మహిళకు భర్తతో గొడవలు జరుగుతుండగా.. అనుమానంతో ఆమెను ఫాలో చేసిన భర్త.. మొత్తానికి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు.






