- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి 5 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
దేశంలో కరోనా కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. వరుసగా రెండు రోజులు 6000 పైగా కేసులు నమోదయ్యాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. వరుసగా రెండు రోజులు 6000 పైగా కేసులు నమోదయ్యాయి. కాగా గడిచిన 24 గంటల్లో 5,300 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 32,814కి చేరుకుంది. గత 24 గంటల్లో దేశంలో మరో పదకొండు మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 5,30,965కి పెరిగింది.
Next Story






