- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి 3,600కి పైగా కొత్త COVID-19 కేసులు
by Malleboina Mahesh |
వరుసగా రెండో రోజు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,600 పైగా నమోదైంది. దీంతో ప్రస్తుతం భారతదేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 20,219కి చేరుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: వరుసగా రెండో రోజు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,600 పైగా నమోదైంది. దీంతో ప్రస్తుతం భారతదేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 20,219కి చేరుకుంది. ఆదివారం నమోదైన 3,823 కేసులతో (ఈ ఏడాది అత్యధిక సింగిల్ డే జంప్) సోమవారం నాటి కేసుల సంఖ్య 3,641గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కాస్త తగ్గినప్పటికీ మరోసారి 3600 పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ రేటు 20 శాతానికి పైగా పెరిగిపోతుంది. కరోనా కారణంగా భారత్‌లో ఇప్పటివరకు 5,30,892 మంది మృతి చెందారు.
Next Story






