Nude Call : న్యూడ్‌ కాల్ చేసిన టీచర్.. స్క్రీన్ రికార్డ్ చేసిన స్టూడెంట్.. ఆ తర్వాత సినిమా లెవల్ ట్విస్ట్..

by Sujitha Rachapalli |

క్రైమ్ రేట్ చూస్తుంటే.. కలియుగం అంతమైపోయే రోజులు వచ్చేసినట్లు ఉన్నాయని అనిపిస్తుంది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువు.. విద్యార్థులను తప్పుదోవ పట్టించే రోజులు కూడా వచ్చేశాయి. మంచిదారిలో నడిపించాల్సిన టీచర్..

Nude Call : న్యూడ్‌ కాల్ చేసిన టీచర్.. స్క్రీన్ రికార్డ్ చేసిన స్టూడెంట్.. ఆ తర్వాత సినిమా లెవల్ ట్విస్ట్..
X

దిశ, వెబ్ డెస్క్ : క్రైమ్ రేట్ చూస్తుంటే.. కలియుగం అంతమైపోయే రోజులు వచ్చేసినట్లు ఉన్నాయని అనిపిస్తుంది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువు.. విద్యార్థులను తప్పుదోవ పట్టించే రోజులు కూడా వచ్చేశాయి. మంచిదారిలో నడిపించాల్సిన టీచర్.. ఆమె కోరికలు తీర్చుకునేందుకు.. పిల్లాడిని చెడ్డదారిలో నడిపించేందుకు సిద్ధమైంది. టైమ్ పాస్ చేస్తూ.. లైంగిక కోరికలతో రెచ్చగొడుతుంది. ఇంతకీ ఏం జరిగింది? అసలు పూర్తి వివరాలు ఏంటి? తెలుసుకుందాం.

నవీ ముంబైకి చెందిన 35 ఏళ్ల ప్రైవేట్ స్కూల్ టీచర్...తన స్టూడెంట్‌కు న్యూడ్ వీడియో కాల్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 12 గంటలకు పైగా నడిచిన వీడియో కాల్‌లో విద్యార్థిని సెక్సువల్‌గా రెచ్చగొట్టింది. అయితే ఆ స్టూడెంట్ ఈ వీడియో కాల్‌ను స్క్రీన్ రికార్డ్ చేశాడు. ఫోన్‌లో దాచి పెట్టుకున్నాడు. అయితే ఆ వీడియోను విద్యార్థి తండ్రి అనుకోకుండ చూశాడు. పోలీసులను సంప్రదించాడు. కాగా పోలీసులు ఆ టీచర్‌పై POCSO కేసు నమోదు చేశారు. ఇక ఈ టీచర్ ఈ విద్యార్థికే కాదు ఇతర విద్యార్థులకు కూడా న్యూడ్ వీడియో కాల్స్ చేస్తున్నట్లు తేలింది. పోలీసులు మరింత విచారిస్తున్నారు.

Next Story