- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటు హక్కు వినియోగించుకున్న Modi
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోడీ సోమవారం ఓటు హక్కు వినియోగించుకున్నారు

X
దిశ, వెబ్ డెస్క్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోడీ సోమవారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ రానిప్‌లోని నిషాన్ పబ్లిక్ స్కూల్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఉత్తర, మధ్య గుజరాత్ లోని 14 జిల్లాల పరిధిలోని 93 స్థానాలకు పోలింగ్ ప్రక్రియ సాగుతోంది. 833 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రెండో విడత పోలింగ్ 2.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొదటి దశ ఎన్నికలు డిసెంబర్ 1న ముగిసాయి.
Also Read.....
నేడు.. రేపు కీలకం.. పోటాపోటీగా విచారణ
Next Story






