- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్ లోని 'ఆ రైల్వే స్టేషన్' కు.. అతి పొడవైన పేరు
by Geesa Chandu |
తమిళనాడులోని పురచ్చి తలైవర్.. డాక్టర్ ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ గురించి ఇటీవల దక్షిణ రైల్వే తన 'X' ఖాతాలో ఆసక్తికర విషయాన్నివెల్లడించింది.

X
దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులోని పురచ్చి తలైవర్.. డాక్టర్ ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ గురించి ఇటీవల దక్షిణ రైల్వే తన 'X' ఖాతాలో ఆసక్తికర విషయాన్నివెల్లడించింది. ఆ పోస్ట్ ప్రకారం.. ఆ స్టేషన్ అనేది మొత్తం 57 ఆంగ్ల అక్షరాలను కలిగి భారతదేశంలోనే అతి పొడవైన పేరును కలిగి ఉన్నట్టు దక్షిణ రైల్వే అధికారులు వెల్లడించారు. ఆ స్టేషన్ యొక్క పాత పేరును తొలగించి, దాని స్థానంలో 'మాజీ సీఎం ఎంజీ రామచంద్రన్' గౌరవార్ధంగా అతని పేరు మార్చాలని తమిళనాడు ప్రభుత్వం చేసిన సిఫారసును కేంద్ర ప్రభుత్వం ఆమోదించడంతో.. 2019 లో ఈ స్టేషన్ పేరును మార్చినట్టు దక్షిణ రైల్వే అధికారులు ఈ సందర్భంగా 'X' ఖాతాలో ఆ విషయాన్ని పంచుకున్నారు.
Next Story






