- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Padma Bhushan-2026: ఐదుగురికి పద్మవిభూషణ్.. మూడు ఆ రాష్ట్రానికే
కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: 2026 రిపబ్లిక్ డే పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో మొత్తం ఐదుగురికి పద్మవిభూషణ్ అవార్టులు దక్కాయి. ఈ పురస్కారానికి ఎంపికైన వారిలో కళల విభాగంలో ధర్మేంద్ర సింగ్ డియోల్ (మరణానంతరం) (మహారాష్ట్ర), ప్రజా వ్యవహారాల్లో కే.టీ. థామస్ (కేరళ), కళల విభాగంలో ఎన్. రాజమ్ (ఉత్తరప్రదేశ్), సాహిత్యం & విద్య లో పి.నారాయణన్ (కేరళ), ప్రజా వ్యవహారాల విభాగంలో వి.ఎస్. అచ్యుతానందన్ (మరణానంతరం) (కేరళ) ఉన్నారు. ఈ అవార్డులను మార్చి లేదా ఏప్రిల్‍లో రాష్ట్రపతి భవన్‌లో జరిగే అధికారిక కార్యక్రమంలోభారత రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారు.
Next Story






