- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Union Cabinet: రైతులకు సర్కార్ శుభవార్త
రైతులకు కేంద్ర సర్కార్ భారీ శుభవార్త చెప్పింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన మంగళవారం ఢిల్లీలో కేబినెట్ సమావేశం(Union Cabinet) జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 8వ పే కమిషన్‌కు కేబినెట్ ఆమోదం తెలిపారు. రజీ సీజన్‌లో రైతులకు పోషక ఆధారిత సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. రూ.3,000 కోట్ల రూపాయల సబ్సిడీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అంతేగాకుండా.. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు చర్యలు.. నవంబర్ 1 నుంచి పాత కమర్షియల్ వెహికల్స్‌కు అనుమతి నిరాకరణ.. ఢిల్లీలో రోజురోజుకు కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో పాత కమర్షియల్ వాహనాలకు కేబినెట్ బ్రేక్ వేసింది.
Next Story






