- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమర్‌కు హైకోర్టులో షాక్..
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమర్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

X
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమర్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఆయన పై సీబీఐ.. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని కేసు నమోదు చేసింది. కాగా ఆ కేసును కొట్టివేయాలని డీకే శివకుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. అలాగే సీబీఐ విచారణపై తాత్కలిక స్టేను కూడా కోర్టు ఎత్తివేసింది. దీంతో పాటుగా.. 3 నెలల్లోగా ఈ కేసుపై దర్యాప్తు పూర్తి చేసి.. నివేదిక అందించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.
Next Story






