మీరు 'అక్కడికి' హాలిడేస్ కి వెళ్లినట్టుంది.. పంజాబ్ సీఎం

by Geesa Chandu |

పారిస్ ఒలింపిక్స్ లో రెజ్లింగ్ ఫైనల్ కు చేరిన వినేష్ ఫొగాట్ అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. కొన్ని గ్రాముల అధిక బరువు కారణంగా ఆమె పై పారిస్ ఒలింపిక్స్ ఫైనల్ బౌల్ట్ లో పాల్గొనకుండా అనర్హత వేటు పడిన నేపథ్యంలో.. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వినేష్ ఫొగాట్ మేనమామ మహావీర్ ఫొగాట్ ను కలిశారు.

మీరు అక్కడికి హాలిడేస్ కి వెళ్లినట్టుంది.. పంజాబ్ సీఎం
X

దిశ, వెబ్ డెస్క్: పారిస్ ఒలింపిక్స్ లో రెజ్లింగ్ ఫైనల్ కు చేరిన వినేష్ ఫొగాట్ అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. కొన్ని గ్రాముల అధిక బరువు కారణంగా ఆమె పై పారిస్ ఒలింపిక్స్ ఫైనల్ బౌల్ట్ లో పాల్గొనకుండా అనర్హత వేటు పడిన నేపథ్యంలో.. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వినేష్ ఫొగాట్ మేనమామ మహావీర్ ఫొగాట్ ను కలిశారు. "ఇంత పెద్ద ఈవెంట్ లో ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి. కోచ్ లు, ఫిజియో థెరపిస్ట్ లు రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. వారంతా అక్కడికి సెలవులకు ఏమైనా వెళ్ళారా..?" అని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు.

Next Story