- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుప్పకూలిన IAF శిక్షణా విమానం
by Muthe.Rajitha |
భారత వైమానిక దళానికి చెందిన ఓ శిక్షణా విమానం తమిళనాడులో కుప్పకూలింది.

X
దిశ, వెబ్ డెస్క్ : భారత వైమానిక దళానికి చెందిన ఓ శిక్షణా విమానం తమిళనాడులో కుప్పకూలింది. సింగిల్ సీటర్ ట్రైనర్ విమానం చెన్నై (Chennai)లోని తాంబరం ఎయిర్ బేస్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సింగిల్ సీటర్ విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది. అయితే స్థానికులు తక్షణమే అక్కడికి చేరుకొని.. ప్రమాదంలో చిక్కుకున్న పైలట్‌ను బయటికి తీసుకు వచ్చారు. కాగా ప్రమాద స్థలానికి చేరుకున్న వైమానిక అధికారులు.. సాధారణ శిక్షణా సమయంలో ప్రమాదవశాత్తూ విమానం కూలిపోయినట్లు అంచనా వేస్తున్నారు.
Next Story






