- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హురున్ ఇండియా సంపన్నుల జాబితా విడుదల.. మొదటి స్థానంలో ముకేశ్ అంబానీ
హురున్ ఇండియా (Hurun India) దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాను ఇవాళ విడుదల చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: హురున్ ఇండియా (Hurun India) దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాను ఇవాళ విడుదల చేసింది. ఈ మేరకు రిలయల్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ (Mukesh Ambani) రూ.9.55 లక్షల కోట్ల సంపదతో మొదటి స్థానంలో నిలిచారు. ఇక అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani) రూ.8.15 లక్షల కోట్ల సందపతో రెండో స్థానంలో నిలిచారు. ఆ తరువాత స్థానంలో రూ.2.84 కోట్ల సంపదతో రోష్ని నాడార్ మల్హోత్రా (Roshni Nadar Malhotra) ఉన్నారు. అయితే, దేశంలో అత్యంత ధనిక మహిళగా రోష్నీ నాడార్ గుర్తింపు పొందారు. అదేవిధంగా రూ.91 వేల కోట్లతో తెలుగు వ్యక్తి దివిస్ లేబొరేటరిస్ అధినేత మురళి దివి (Murali Divi) 21వ స్థానంలో నిలిచారు. బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) రూ.12,490 కోట్లతో సంపదతో నటుల్లో అత్యంత ధనికుడిగా రికార్డు సృష్టించారు.
Next Story






