- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హిందుజా గ్రూప్ ఛైర్మన్ మృతి
by Muthe.Rajitha |
హిందుజా గ్రూప్ ఛైర్మన్ గోపీచంద్ హిందుజా(85) కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు.

X
దిశ, వెబ్ డెస్క్ : హిందుజా గ్రూప్ ఛైర్మన్ గోపీచంద్ హిందుజా(85) కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న హిందుజా.. నేడు లండన్ లో మృతి చెందారు. ఈ విషయాన్ని బ్రిటీష్ హౌస్ ఆఫ్ లార్డ్స్ మెంబర్ రామి రేంజర్ వెల్లడించారు. గోపీచంద్ హిందుజా మరణంతో ఒక శకం ముగిసిందని, ఆయన సమాజ శ్రేయోభిలాషి, మార్గదర్శక శక్తి అని బ్రిటిష్ హౌస్ పేర్కొంది. కాగా గత కోనేళ్ళుగా హిందుజా లండన్ లో నివాసం ఉంటున్నారు. అనారోగ్య సమస్యలతో లండన్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు సమాచారం.
Next Story






