- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gujarat: Ravindra Jadeja భార్య ముందంజ
భారత క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా జామ్‌నగర్ నార్త్ స్థానం నుంచి ఆధిక్యంలో ఉన్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా జామ్‌నగర్ నార్త్ స్థానం నుంచి ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం గుజరాత్‌లో బీజేపీ దాదాపు 150 స్థానాల్లో ఆధిక్యత కనబర్చుతోంది. ఈ క్రమంలో గుజరాత్ ప్రభుత్వ మంత్రి, సూరత్ వెస్ట్ బీజేపీ అభ్యర్థి పూర్ణేష్ మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రికార్డును బద్దలు కొడుతుందని అన్నారు. ఈసారి గతంలో కంటే అత్యధిక ఓట్ల శాతాన్ని పొందుతున్నామన్నారు. మా అభ్యర్థులందరూ తమ ప్రత్యర్థి అభ్యర్థుల కంటే భారీ మెజార్టీతో ముందంజలో ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ భారీ విజయం సాధిస్తుందన్నారు.
Also Read....
Next Story






