- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, డైనమిక్ బ్యూరో:నిరుద్యోగులకు యూపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ), ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్ ను బుధవారం విడుదల చేసింది. మొత్తం 1,056 ఉద్యోగాల భర్తీ కోసం సివిల్ సర్వీస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆన్ లైన్ లో దరఖాస్తులు ఇవాళ్టి నుంచే మొదలు కానున్నది. మార్చి 5 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 26న సివిల్ సర్వీసుల ప్రిలిమినరీ పరీక్ష, అక్టోబర్ 19న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు యూపీఎస్సీ పేర్కొంది. కాగా 150 ఫారెస్ట్ సర్వీసుల పోస్టులకు విడిగా మరో నోటిఫికేషన్ విడుదల చేశారు.
Next Story






