- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామ మందిరం ప్రారంభం వేళ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
by GSrikanth |
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య రామ మందిరం ఈ నెల 22న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య రామ మందిరం ఈ నెల 22న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 22వ తేదీన సోమవారం ఆఫ్ డే లీవ్‌ను మంజూరు చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. దీంతో మధ్యాహ్నం 2:30 గంటల వరకే ఉద్యోగులు విధులు నిర్వర్తించనున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులకు సగం పనిదినం వర్తిస్తుందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రత్యేక విజ్ఞప్తి మేరకు మోడీ సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
Next Story






