మొట్ట మొదటి సారిగా రైల్వే ప్రయాణికులు ప్రాంతీయ ఆహారం

by Disha Web Desk 12 |
మొట్ట మొదటి సారిగా రైల్వే ప్రయాణికులు ప్రాంతీయ ఆహారం
X

దిశ, వెబ్‌డెస్క్: భారత రైల్వేలో అందించే ఆహారం విషయంలో స్థానికంగా ఉండే ఆహారం అందుబాటులో లేకపోవడంతో చాలా మంది దీనిపై ఫిర్యాదు చేశారు. దీంతో IRCTC కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రైల్వే జోన్‌లలో కచ్చితంగా ప్రాంతీయ వంటకాలు, అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులు, పిల్లలు, ఆరోగ్య స్పృహతో ఉన్న ప్రయాణీకులకు తగిన ఆహారాన్ని అంధించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో అన్ని రైల్వే శాఖల అధికారులు అప్రమత్తమై ప్రయాణికులు మొట్టమొదటి సారి స్థానిక ఆహారం అందజేశారు. "గుజరాత్‌కు వెళ్లే రైలులో మహారాష్ట్రకు దోక్లా మరియు వడ పావ్ వంటి స్థానిక వంటకాలు ఉంటాయి. IRCTC కి ఇలాంటి అధికారం ఇవ్వడం ఇదే మొదటిసారి" అని ఒక అధికారి తెలిపారు.

Next Story

Most Viewed