- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: హిమాచల్ ప్రదేశ్లో ఆకస్మిక వరదలు.. విరిగిపడిన కొండచరియలు
by Naga Rani Yarlagadda |
కేరళలోకి నైరుతి రుతుపవనాలు (Southwest monsoon) ప్రవేశించడం, అల్పపీడనం (Low Pressure) ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: కేరళలోకి నైరుతి రుతుపవనాలు (Southwest monsoon) ప్రవేశించడం, అల్పపీడనం (Low Pressure) ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో కురిసిన వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవించాయి. కులులో ఆకస్మిక వరద బీభత్సం సృష్టించింది. పదుల సంఖ్యలో కార్లు వరదలో కొట్టుకుపోయి మట్టిలో కూరుకుపోయాయి. కొన్ని ప్రాంతాల్లో, ఐదో నంబర్ హైవేపై కొండచరియలు, చెట్లు విరిగిపడటంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో రాంపూర్ - కిన్నూర్ మధ్య హైవే బ్లాక్ అయింది. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
Next Story






