- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కారుపై జారిపడిన రాయి.. ఆరుగురు దుర్మరణం
by Naga Rani Yarlagadda |
కారుపై రాయి జారి పడగా.. ఆ కారు లోయలో పడిపోవడంతో ఆరుగురు దుర్మరణం చెందారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కారుపై రాయి జారి పడగా.. ఆ కారు లోయలో పడిపోవడంతో ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ ఘోరప్రమాదం హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోని చంబా జిల్లాలో చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. రాజేష్ అనే వ్యక్తి తన కుటుంబంతో కారులో వెళ్తుండగా.. కొండపై నుంచి ఓ పెద్ద బండరాయి జారి ఢీ కొట్టింది. దీంతో కారు అదుపుతప్పి లోయలో పడింది. ప్రమాదంలో మరణించినవారు రాజేష్, హన్సో (36), కూతురు ఆర్తి (17), కొడుకు దీపక్ (15), హిమరాజ్, మరొకరు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






