- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకే కాన్పులో ఐదుగురు ఆడ శిశువులు జననం.. ఎక్కడంటే?
by Sathputhe Rajesh |
ఒకే కాన్పులో ఐదుగురు ఆడ శిశువులు జన్మించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఒకే కాన్పులో ఐదుగురు ఆడ శిశువులు జన్మించారు. ఈ ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీలోన రిమ్స్ లో సోమవారం చోటు చేసుకుంది. ఐదుగురు నవజాత ఆడ శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఛత్రలోని ఇత్కోరికి చెందిన అనితా కుమారి(27) సోమవారం ఐదుగురు ఆడ శిశువులకు జన్మనిచ్చారు. అయితే పుట్టిన ఆడ శిశువులు బరువు తక్కువగా ఉండటంతో వారిని ఎన్ఐసీయూలో ఉంచారు. ఒకే కాన్పులో ఐదుగురు ఆడ శిశువులు జన్మించడం చాలా అరుదు అని డాక్టర్లు తెలిపారు. రాంచీ గైనకాలజిస్ట్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ సుమన్ సిన్హా ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
Next Story






