- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉత్తరాఖండ్‌లో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్‌లో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారింబిచారు.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్‌లో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారింబిచారు. ఈ రైలు బుధవారం మినహా అన్ని రోజుల్లో ఢిల్లీ మరియు డెహ్రాడూన్ మధ్య నడుస్తుంది మరియు 4 గంటల 45 నిమిషాల్లో దూరాన్ని చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. అలాగే ఉత్తరాఖండ్‌లోని మొత్తం రైలు మార్గాన్ని 100% విద్యుదీకరించిన రాష్ట్రంలో కొత్తగా విద్యుద్దీకరించబడిన రైలు మార్గాల విభాగాలను కూడా PM మోడీ ప్రారంభం చేశారు.
Next Story






