- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. చిక్కిన నలుగురు ఉగ్రవాదులు
కాల్పుల విరమణ తరువాత మరోసారి జమ్ముూకశ్మీర్ (Jammu Kashmir)లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: కాల్పుల విరమణ తరువాత జమ్మూకశ్మీర్ (Jammu Kashmir)లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ కిష్ట్వార్ (Kishtwar) జిల్లాలో చత్రూ (Chathru) ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు ఇండియన్ ఆర్మీ (Indian Army), జమ్మూకశ్మీర్ పోలీసులతో పాటు సీఆర్‌పీఎఫ్ (CRPF) జవాన్లు కలిసి జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చెపట్టారు. ఈ క్రమంలో సింగ్‌పోరా (Singpora) వద్ద భీకరంగా ఎదురుకాల్పులు జరిగాయి. తాజా సమాచారం మేరకు నలుగురు ఉగ్రవాదులు భద్రతా దళాల ట్రాప్‌లో చిక్కినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆ ప్రాంతాన్ని వారు అదుపులోకి రౌండప్ చేశారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోన్న నేపథ్యంలో మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






