- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అండమాన్, నికోబార్ దీవుల్లో భూకంపం
by Malleboina Mahesh |
అండమాన్, నికోబార్ దీవుల దీవుల క్యాంప్‌బెల్ బేలో గురువారం ఉదయం 8:51 గంటల భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.

X
దిశ, వెబ్‌డెస్క్: అండమాన్, నికోబార్ దీవుల దీవుల క్యాంప్‌బెల్ బేలో గురువారం ఉదయం 8:51 గంటల భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అలాగే ఇది 60 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు తెలిపారు. కాగా ఆదివారం మూడు గంటల వ్యవధిలో అండమాన్, నికోబార్ దీవులలో 4.9, 4.1 మరియు 5.3 తీవ్రతతో మూడు భూకంపాలు సంభవించాయి. వరుస భూకంపాలు సంబవిస్తుండటంతో పర్యాటకంగా అక్కడికి వెళ్లే, వెళ్లాలనుకునేవారు.. కాస్త భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే సముద్ర ప్రాంతం కావడం వలన భూకంప తీవ్రత ఎక్కువగా ఉంటే సునామీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి.
Next Story






