Breaking; టిబెెట్‌లో భూకంపం

by Ajay Maddhiboyina |

ఇటీవ‌ల కాలంలో భూకంపాలు ప్ర‌జ‌ల‌కు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. త‌ర‌చూ ఏదో ఒక దేశంలో భూకంపం సంభవిస్తోంది.

Breaking; టిబెెట్‌లో భూకంపం
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇటీవ‌ల కాలంలో భూకంపాలు ప్ర‌జ‌ల‌కు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. త‌ర‌చూ ఏదో ఒక దేశంలో భూకంపం సంభవిస్తోంది. ఇటీవ‌లే థాయిలాండ్ లో సంభ‌వించిన భూకంలో తీవ్ర ఆస్తి మ‌రియు ప్రాణ‌న‌ష్టం క‌లిగింది. కొద్దిరోజుల క్రిత‌మే భార‌త్ మ‌రియు పాకిస్థాన్ లో భూమి స్వ‌ల్పంగా కంపించింది. కానీ ఎలాంటి ప్రాణ ఆస్తిన‌ష్టం జ‌ర‌గ‌లేదు. కాగా తాజాగా టిబెట్‌లో భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ గుర్తించింది. అర్ధరాత్రి దాటిన తరవాత 2.41 గంటలకు భూకంపం వచ్చిందని ప్రకటించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.7గా ఉన్నట్టు పేర్కొంది. భూకంప తీవ్రత ఎలా ఉంది? ఏమైనా న‌ష్టం జ‌రిగిందా అనే వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Next Story