- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ ఆసుపత్రి బెడ్ పై కుక్కల నిద్ర... వీడియో వైరల్
by Muthe.Rajitha |
ప్రభుత్వ ఆసుపత్రి బెడ్లపై కుక్కలు నిద్రపోవడం సంచలనం రేపుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్ : ప్రభుత్వ ఆసుపత్రి బెడ్లపై కుక్కలు నిద్రపోవడం సంచలనం రేపుతోంది. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లా కిల్లాడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లోని రోగుల బెడ్లపై కుక్కలు విశ్రాంతి తీసుకునే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోవైరల్ అవుతోంది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సంబంధిత మెడికల్ ఆఫీసర్ స్పందిస్తూ క్లీనర్‌ను తక్షణమే సస్పెండ్ చేసినట్లు, డ్యూటీలో ఉన్న నర్సు ఏడు రోజుల జీతం తగ్గించనున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్య అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ మీడియాకు వెల్లడించారు. వీడియో
Next Story






