ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం.. వైద్యానికి పోతే రేప్..

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ బరేలీలో దారుణం చోటు చేసుకుంది. ట్రీట్మెంట్ కోసం ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లిన మహిళపై అత్యాచారానికి ప్రయత్నించాడు డాక్టర్ నయీమ్. కానీ ఆమె అరవడంతో పరారైనట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులకు సమాచారం

ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం.. వైద్యానికి పోతే రేప్..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ బరేలీలో దారుణం చోటు చేసుకుంది. ట్రీట్మెంట్ కోసం ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లిన మహిళపై అత్యాచారానికి ప్రయత్నించాడు డాక్టర్ నయీమ్. కానీ ఆమె అరవడంతో పరారైనట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. డాక్టర్ నయీమ్‌పై లైంగిక వేధింపులు, అత్యాచార యత్నం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

Next Story