ఢిల్లీ లిక్కర్ స్కామ్: ప్రధానికి కేసీఆర్ సహా కీలక విపక్ష నేతల లేఖ

by Malleboina Mahesh |   (  Updated:2023-03-05 06:02:12  IST  )

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియా అరెస్టును రాజకీయ వేటగా పేర్కోటు.. సీఎం కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, సహా తొమ్మిది మంది ప్రతిపక్ష నాయకులు దేశ ప్రధాని మోడీకి లేఖ రాశారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్: ప్రధానికి కేసీఆర్ సహా కీలక విపక్ష నేతల లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియా అరెస్టును రాజకీయ వేట‌గా పేర్కోటూ.. సీఎం కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, సహా తొమ్మిది మంది ప్రతిపక్ష నాయకులు దేశ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఆ లేఖలో భారతదేశం ఇప్పటికీ ప్రజాస్వామ్య దేశంగా.. దాన్ని మీరు అపహస్యం చేస్తున్నారని పేర్కొన్నారు కేసీఆర్. అలాగే కేంద్ర సంస్థల దుర్వినియోగం నిరంకుశ పాలనకు సూచిన అని అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ లేఖలో పేర్కొన్నారు. కాగా ప్రదానికి లేఖ రాసిన వారిలో సీనియర్ రాజకీయ నాయకుడు శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే ఇతర నాయకులు ఉన్నారు.

Next Story