మార్కెట్‌కు వెళ్దామని నమ్మించి.. తల్లి కళ్ల ముందే బాయ్‌ఫ్రెండ్‌తో లేచిపోయిన కూతురు..(వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-07-06 12:18:36  IST  )

ఢిల్లీలో జరిగిన ఓ సీన్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. మార్కెట్‌కు వెళ్దామని తల్లిని నమ్మించిన కూతురు మార్కెట్‌కు తీసుకెళ్లింది. కానీ

మార్కెట్‌కు వెళ్దామని నమ్మించి.. తల్లి కళ్ల ముందే బాయ్‌ఫ్రెండ్‌తో లేచిపోయిన కూతురు..(వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో జరిగిన ఓ సీన్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. మార్కెట్‌కు వెళ్దామని తల్లిని నమ్మించిన కూతురు మార్కెట్‌కు తీసుకెళ్లింది. కానీ అక్కడికి వెళ్లాక సీన్ మారిపోయింది. అమ్మకు హ్యాండ్ ఇచ్చిన డాటర్... తల్లి చూస్తుండగానే బాయ్ ఫ్రెండ్‌తో పారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పాపం నమ్మించి మోసం చేసిందని కామెంట్ చేస్తున్నారు. డాడీ బెల్ట్ ట్ర్రీట్మెంట్ లేకపోవడం వల్ల ఇలా తయారైందని ఇంకొందరు అంటుంటే.. ఈ జనరేషన్ మరీ దారుణంగా ఉందని అభిప్రాయపడుతున్నారు మరికొందరు.

Next Story