- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: మరో 24 గంటల్లో తీవ్ర తుపాను!
by Vemula.Srinu Prasad |
అరేబియా సముద్రంలో బిపర్ జోయ్ తుపాను ఏర్పడింది..

X
దిశ, వెబ్ డెస్క్: అరేబియా సముద్రంలో బిపర్ జోయ్ తుపాను ఏర్పడింది. గోవాకు నైరుతి దిశగా 950 కిలో మీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. ముంబైకి 1,050 కి.మీ దూరంలో కొనసాగుతోంది. గంటకు 4 కిలో మీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతోంది. మరో 24 గంటల్లో తుపాను మరింత బలపడి తీవ్రంగా మారుతుందని ఐఎండీ వెల్లడించింది. మరోవైపు సముద్రంలో నైరుతి రుతుపవనాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
Next Story






