- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీగా పెరిగిన కరోనా కేసులు
by Malleboina Mahesh |
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతుంది. వరుసగా మూడు రోజుల 3 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదైతు వచ్చాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతుంది. వరుసగా మూడు రోజుల 3 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదైతు వచ్చాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 5,335 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో ప్రస్తుతం 25,587 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు ఏకంగా 900 పైగా కేసులు అధికంగా నమోదయ్యాయి. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఒక్క రోజులో 535 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలోని ప్రజలు మరోసారి భయాందోళనకు గురవుతున్నారు.
Next Story






