దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ..

by Disha Web Desk 12 |
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతూ.. ప్రజలను ఆస్పత్రులకు పరుగుతీయిస్తుంది. ఈ క్రమంలోనే గడిచిన 24 గంటల్లో (ఆదివారం) 1,634 తాజా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనా కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పొయారు. దీంతో ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 29.68%గా ఉంది. అలాగే ప్రస్తుతం ఢిల్లీ మహానగరంలో 5,297 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఢిల్లీలో శనివారం 1,396 తాజా కేసులు 31.9% పాజిటివ్‌గా నమోదయ్యాయి.

Advertisement

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channelNext Story

Most Viewed