- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > మత గురువు బాగోతం.. స్త్రీలు బట్టలు మార్చుకుంటుండగా వీడియోల రికార్డు.. లైవ్‌లోనే..
మత గురువు బాగోతం.. స్త్రీలు బట్టలు మార్చుకుంటుండగా వీడియోల రికార్డు.. లైవ్‌లోనే..
ఉత్తరప్రదేశ్ గాజియాబాద్‌లో మత గురువు లీలలు బయటపడ్డాయి. మురాద్ నగర్ గంగనహర్ దగ్గర్లోని చోటా హరిద్వార్‌గా పిలువబడే ఆలయం వెలుపల మహిళలు బట్టలు మార్చుకునేందుకు ఓ గది ఉంది

X
దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ గాజియాబాద్‌లో మత గురువు లీలలు బయటపడ్డాయి. మురాద్ నగర్ గంగనహర్ దగ్గర్లోని చోటా హరిద్వార్‌గా పిలువబడే ఆలయం వెలుపల మహిళలు బట్టలు మార్చుకునేందుకు ఓ గది ఉంది. అయితే ఇందులో సీక్రెట్ కెమెరా బిగించిన మత గురువు మహంత్ ముఖేశ్ గోస్వామి మొబైల్‌లో లైవ్ ఫీడ్ చూస్తున్నాడు. ఓ మహిళ ఫిర్యాదుతో ఈ బాగోతం బయటపడగా.. అతని మొబైల్‌లో వీడియోలను గుర్తించారు పోలీసులు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు. అతన్ని పట్టించిన వారికి లక్ష రివార్డ్ ప్రకటించింది. కాగా మహంత్‌కు సంబంధించిన ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్స్ కూల్చేసిన పోలీసులు.. యూపీ కంట్రోల్ ఆఫ్ గూండా యాక్ట్ విధించింది.
Next Story






