- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఒడిశా రైలు ప్రమాదంపై కేసు నమోదు
by GSrikanth |
X
దిశ, డైనమిక్ బ్యూరో: 275 మంది ప్రాణాలను బలిగొన్న ఒడిశా రైలు దుర్ఘటనపై రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. ‘నిర్లక్ష్యంతో మరణాలకు కారణమయ్యారు. ప్రాణాలకు హాని కలిగించారు’ వంటి అభియోగాలతో ఒడిశా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. త్వరలోనే ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయనుంది. అయితే, ప్రస్తుతం ఈ నిర్లక్ష్యానికి పాల్పడిన రైల్వే ఉద్యోగులు ఎవరనేది ఇంకా నిర్థారించలేదని, దర్యాప్తులో ఆ విషయం బయటపడుతుందని ప్రాథమిక సమాచార నివేదికను పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
Advertisement
Next Story